Site icon Swatantra Tv

బ్రేకింగ్: పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌ తమిళిసై నిర్ణయం.. ఒక బిల్లు తిరస్కరణ

Telangana | తెలంగాణ సర్కారు గవర్నర్ వద్దకు పంపిన పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ప్రభుత్వం పంపిన ఒక బిల్లును తిరస్కరించారు. మరో బిల్లు డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును గవర్నర్‌ తిరస్కరించారు. తన వద్దనున్న మరో రెండు బిల్లులపై ప్రభుత్వ వివరణ కోరారు. పురపాలక నిబంధనల చట్ట సవరణ బిల్లు, ప్రైవేట్ వర్సిటీల చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు గవర్నర్‌ తమిళిసై.

Exit mobile version