32.2 C
Hyderabad
Thursday, March 28, 2024
spot_img

Urfi Javed |’ఇదేం వింత డ్రెస్ రా నాయనా’

Urfi Javed |వివాదాస్పద వ్యాఖ్యలు, వింత డ్రెస్సులతో ఎప్పుడూ సోషల్​ మీడియాలో గుసగుసలు తెరలేపే బాలీవుడ్​ బ్యూటీ ఉర్ఫీ జావెద్​.. మరోసారి నెట్టిలో రచ్చ చేస్తుంది. ఈ భామ తాజాగా తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో ఓ వీడియో షేర్​ చేసింది. ఆ వీడియోలో ఓ వింత డ్రెస్​లో దర్శనమిచ్చి అందర్నీ ఆశ్ఛర్యంలో పడేలా చేసింది ఈ బిగ్​బాస్ బోల్డ్​ బ్యూటీ . హ్యాపీ హోలీ గయ్స్​ అంటూ షేర్​ చేసిన ఈ వీడియోకుఇన్​స్టాగ్రామ్​లో కామెంట్ల వర్షం కురుస్తోంది.

‘ఆ డ్రెస్​లో ఎలా నడుస్తావు?’ అంటూ ఓ యూజర్​ కామెంట్ చేయగా.. ‘బహుశా మొత్తం బాడికీ బ్యాండేజ్​ వేసుకుందనుకుంటా’ అంటూ మరొకరు కామెంట్​ చేశారు. మరొకొందరినే ‘ఇదేం వింత డ్రెస్ రా నాయనా’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ముద్దు గుమ్మ తీరుపై అప్పట్లో.. కొందరు ముంబయి వాసులు అద్దెకు ఉండేందుకు ఇల్లు ఇవ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ఉర్ఫీ(Urfi Javed) రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

Read Also:  Naveen Murder Case |విస్తుపోయే వాస్తవాలు వెల్లడించిన నిహారిక

Follow us on:   Youtube   Instagram

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్