37.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

Naresh Pavitra Lokesh |పెళ్లి చేసుకున్న నరేశ్‌, పవిత్రా లోకేష్

Naresh Pavitra Lokesh |తెలుగు సినీ ఇండస్ట్రీలో గతకొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేష్ పెళ్లి జరిగింది. వీరిరువులు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. దీనికి సంబంధించిన వీడియోనును నరేష్ శుక్రవారం ఉదయం ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ అందరి ఆశీస్సులు కోరారు. ‘‘శాంతి, సంతోషాలతో కూడిన మా నూతన ప్రయాణానికి మీ ఆశీస్సులు కోరుతున్నాను. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు మూళ్లు.. ఏడడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ పవిత్రా నరేశ్‌’’ అని నరేష్ రాసుకొచ్చారు.

Read Also: ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్‌కు మాతృవియోగం

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్

   దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటవిడత పోలింగ్ కూడా ముగిసింది. మిగిలిన ఆరు దశల్లో జరిగే ఎన్నికల కోసం ఇటు ఎన్డీయే అటు ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలు జోరుగా ప్రచారం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్