35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

ఏమున్నాడురా బాబూ.. మహేశ్ పిక్స్ వైరల్

స్వతంత్ర, వెబ్ డెస్క్: వయసు పెరుగుతున్న కొద్దీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్రాడిలా మారిపోతున్నాడు. రోజుకురోజుకు మరింత నాజూకుగా తయారవుతున్నాడు. సహజంగానే అందగాడు అయిన మహేశ్ హెల్తీ డైట్ మెయింటెన్ చేస్తూ యంగ్ హీరోల కంటే ఫిట్‌గా ఉంటున్నాడు. తాజాగా ‘బీటీఎస్’ అంటూ తన ఫోటోలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. జీరో ఫ్యాట్ లుక్‌తో ఈ ఫొటోల్లో అదరగొడుతున్నాడు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మా ప్రిన్స్ ఎప్పటికీ అందగాడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేశ్ నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంది. 2024 సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Latest Articles

‘టిల్లు స్క్వేర్’ వంద కోట్లు వసూలు చేస్తుంది: నిర్మాత నాగవంశీ

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్