Site icon Swatantra Tv

కాంగ్రెస్ గెలుపు వాపా? బలుపా?

నెగిటివ్ ఓటింగ్ కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ సమాజంలోని అనేక వర్గాలు బోలెడు ఆశలు పెట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏ మేరకు అమలవుతాయో అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. ఇంతకీ కాంగ్రెస్ విజయం వాపా? బలుపా?

స్వతంత్ర స్పెషల్ ఫోకస్ కింది వీడియోలో…

Exit mobile version