తెలంగాణ: ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీనిపై విసుగెత్తిన విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ ద్వారా తమను వేదించాడని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్.. కోచ్ రవీందర్ ను సస్పెండ్ చేశారు.