Site icon Swatantra Tv

చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి – మాజీ ఎంపీ మార్గాని భరత్

హిందూ సమాజానాకి చంద్రబాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు మాజీ ఎంపీ మార్గాని భరత్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడితే పారదర్శకత ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీంకోర్టు చెప్పిందని… వైఎస్ జగన్ ఏయే అంశాల గురించి మాట్లాడారో అవే అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించిదని.. చివరకు సత్యమే గెలుస్తుందని తెలిపారు.

Exit mobile version