Site icon Swatantra Tv

టీడీపీ సంబరాలు.. కేక్ కట్ చేయించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. పట్టభద్రుల ఎన్నికల్లో మూడు చోట్లా టీడీపీ గెలిచిన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తినిపించారు. ఈ సందర్భంగా నేతలు పార్టీ అధినేతకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version