Site icon Swatantra Tv

Gujarat | గుండెపోటుతో వధువు మృతి.. తర్వాత ఏం జరిగిదంటే?

Gujarat

Gujarat | కాసేపట్లో పెళ్లి కావాల్సిన వధువు గుండెపోటుతో కన్నుమూసింది. అలాంటి కష్ట సమయంలోనూ వధువు కుటుంబసభ్యులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్ లోని భావనగర్ కు చెందిన జినాభాయ్ తన పెద్ద కుమార్తెను నారీ గ్రామానికి చెందిన విశాల్ భాయ్ కు ఇచ్చి గురువారం పెళ్లి చేయాలనున్నారు. దీంతో విశాల్ భాయ్ ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. ఈ లోపే వధువు హేతల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే తనువు చాలించిందని వైద్యులు తెలిపారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వరుడుకి ఆమె చెల్లినిచ్చి వివాహం జరిపించారు వధువు కుటుంబసభ్యులు.

Read Also: వామ్మో.. కుక్కల బెడదపై ఇన్ని వేల ఫిర్యాదులా?
Exit mobile version