Balakrishna |టీడీపీ, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయాలు, రోడ్ల పరిస్థితిపై వారితో సమీక్షించారు. వారి వద్ద నుండి సమాచారం తీసుకున్న బాలకృష్ణ.. అసెంబ్లీకి వెళ్లే రహదారులను పరిశీలించారు. ఈ సందర్భాంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లను చూస్తుంటే బాధేస్తుంది. అన్నదాతలు పోరాటం చేయాల్సి రావటం బాధ కలిగిస్తుంది.’ అని అన్నారు.
Read Also: మూడో కన్ను తెరిచానంటే ఇక అంతే.. వైసీపీ ఎమ్మెల్యేకి బాలయ్య వార్నింగ్
Follow us on: Youtube Instagram