Site icon Swatantra Tv

‘శివం భజే’లోని యూనిక్ పాయింట్‌ అందరికీ నచ్చుతుంది: అశ్విన్ బాబు

గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ మీద అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘శివం భజే’. ఈ చిత్రం ఆగస్టు 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమా మీద మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా విడుదల సందర్భంగా హీరో అశ్విన్ బాబు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..

Exit mobile version