రాష్ట్ర జేఏసీ(AP JAC) అమరావతి బృందం సీఎస్ జవహర్ రెడ్డిని ఈరోజు కలవనున్నారు. నిన్నటి చర్చల తర్వాత కూడా ఉద్యమ కార్యాచరణ కంటిన్యూ చేస్తామని జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ మీటింగ్ జరుగనుంది. అయితే ఈ మీటింగ్ లో పలు కీలక విషయాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Read Also: బంగ్లాదేశ్ లో భారీ పేలుడు.. 14 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు
Follow us on: Youtube Instagram