Site icon Swatantra Tv

రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో మరో ట్విస్ట్‌

తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఇటీవల ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపారు. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అడ్వకేట్‌ .. నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈక్రమంలో తానేంటో తెలిసిన వారే తనను తప్పుబట్టారని లావణ్య పోలీసుల వద్ద వాపోయారు. రాజ్‌ లేని లైఫ్‌లో తాను ఉండలేనని, బతకలేనని అన్నారు. అన్ని కోల్పోయానని..అందరి వల్ల తానే మోసపోయానని చెప్పారు.

Exit mobile version