34.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హౌస్ అరెస్ట్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మరోసారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్‌లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆయన ఇవాళ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా కానీ నిరసనను కొనసాగిస్తానని కోటంరెడ్డి స్పష్టం చేయడంతో.. ముందు జాగ్రత్త చర్యగా ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.

కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని సీఎం జగన్ స్వయంగా మూడుసార్లు సంతకాలు చేశారని కోటంరెడ్డి తెలిపారు. ఆందోళనలకు పిలుపు ఇవ్వలేదని.. కేవలం శాంతియుతంగానే నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు. రూరల్ నియోజకవర్గ సమస్యల కోసం పోరాటం చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తన పట్ల పోలీసుల తీరు సరికాదని ఆయన మండిపడ్డారు.

Latest Articles

వరుణ్ సందేశ్ హీరోగా ‘నింద’

ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మంచి కథ, కొత్త కథాంశంతో చిత్రాలను తెరకెక్కిస్తుంటే.. థియేటర్లో, ఓటీటీల్లో ఇలా అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్