27.7 C
Hyderabad
Monday, May 29, 2023

నేడు లబ్ధిదారుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన సొమ్ము

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానుంది. ఆ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9.86 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది. ఈ రోజు తిరువూరులో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్‌ నొక్కి రూ.698.68 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

Latest Articles

అగ్రరాజ్యంలో కాల్పులు.. ముగ్గురు మృతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపింది. న్యూమెక్సికో సిటీ బైక్‌ ర్యాలీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్