34.2 C
Hyderabad
Monday, May 29, 2023

రేపు జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రాష్ట్రములోని విద్యార్థులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభవార్త తెలిపారు. రేపు జగనన్న విద్యా దీవెన.. జనవరి – మార్చి 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. జగనన్న విద్యాదీవెనతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 703 కోట్లను జమ చేయనున్నారు.

Latest Articles

ఈ వారం వినోదాన్ని పంచడానికి సిద్దమైన కొత్త సినిమాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్‌లో సందడి చేస్తే.. వారం మొత్తం ఓటీటీలో వెబ్ సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. వేసవి మొత్తం చిన్న సినిమాల హవానే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్