38.2 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

GIS 2023 | కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఏపీ ప్రభుత్వం MOUలు

GIS 2023 |ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం(VIZAG)లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(GIS-2023) విజయవంతంగా కొనసాగుతోంది. సమ్మిట్ లో భాగంగా మొదటిరోజు వివిధ కంపెనీలతో ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన ఒప్పందాలు కుదర్చుకుంది. ముఖ్యంగా NTPC రూ.2.35లఓల కోట్లతో MOU కుదుర్చుకోగా.. ABC లిమిటెడ్ రూ.1.20లక్షల కోట్లతో ఒప్పందం చేసుకుంది. ఇక రిలయన్స్(Reliance) గ్రూప్ 10గిగావాట్ల రెన్యువబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు సముఖత వ్యక్తంచేసింది. ఇతర ఎంవోయూ(MOU)ల వివరాలను ఓసారి పరిశీలిస్తే…..


జిందాల్ గ్రూప్- రూ.10 వేల కోట్లు
జేఎస్ డబ్ల్యూ గ్రూప్- రూ.50,632 కోట్లు
గ్రీన్ కో- రూ.47,600 కోట్లు
అరబిందో గ్రూప్- రూ.10,635 కోట్లు
అదానీ ఎనర్జీ గ్రూప్- రూ.21,820 కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్- రూ.9,300 కోట్లు
టీసీఎల్- రూ.5,500 కోట్లు
జిందాల్ స్టీల్- రూ.7,500 కోట్లు
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్- రూ.30,000 కోట్లు
రెన్యూ పవర్- రూ.97,550 కోట్లు
టీఈపీఎస్ఓఎల్- రూ.65,600 కోట్లు
ఇండోసాల్- రూ.76,033 కోట్లు
అవాదా గ్రూప్- రూ.50,000 కోట్లు
ఏసీఎంఈ- రూ.68,976 కోట్లు
హంచ్ వెంచర్స్- రూ.50,000 కోట్లు
ఎకోరెన్ ఎనర్జీ- రూ.15,500 కోట్లు
ఇవేకాకుండా  అనేక బడా సంస్థలు కూడా ఏపీ ప్రభుత్వంతో MOUలు కుదుర్చుకున్నాయి.

Read Also: నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతున్నా: జగన్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కాంగ్రెస్ గూటికి మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్

లోక్ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ ఎంపీ డి.రవీంద్ర నాయక్ కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్