Site icon Swatantra Tv

నటి , నిర్మాత కృష్ణవేణి ఇక లేరు

అలనాటి అందాల నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె వయసు 102 ఏళ్లు. ఆదివారం ఉదయం ఫిల్మ్ నగర్ లోని ఆమె నివాసంలో తుదిశ్వాస విడిచారు. నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్)ని మనదేశం సినిమాలో సినిమా రంగానికి ఆమె పరిచయం చేశారు.

Exit mobile version