Site icon Swatantra Tv

లద్దాఖ్ లో ఆకాశంలో అరుదైన దృశ్యం

  హిమాలయ సానువుల్లోని లద్దాఖ్ లో ఆకాశం అరుదైన అరుణకాంతులు అద్దుకుంది.ఇండియాలో అరు దైన నార్తర్న్ లైట్స్! దర్శనం ఇచ్చాయి. లడఖ్ ఆకాశాన్ని అరోరా బోరియాలిస్ ప్రకాశించాయి.లద్దాఖ్ హాన్లే డార్క్ స్కై రిజర్వ్ నుంచి శనివారం ఒంటిగంట ప్రాంతంలో ఈ దృశ్యం కన్పించింది. సాధారణంగా ధ్రువ ప్రాంతంలో, ముఖ్యంగా ఉత్తర ధ్రువ ప్రాంతంలో కనిపించే రంగులు ఇవి. సౌర గాలులవల్ల అయస్కాం తావరణలో తేడాల కారణంగా ధ్రువప్రాంతంలో ఆకాశంలో కన్పించేఅరోమా బొరియలిస్ భారత దేశంలో ఆవిష్కరణ కావడమే విశేషం.లద్దాఖ్ లోని హన్లే ప్రాంతంలో సరస్వతీ పర్వతంపై ఈ దృశ్యం కన్పిం చింది.

Exit mobile version