27.7 C
Hyderabad
Saturday, June 10, 2023

‘బీజేపీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే’

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ చేసిన అవినీతి, అసమర్థ పాలన వల్లే ఆ పార్టీ అక్కడ ఓడిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాపును చూసి బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశం నుంచి బీజేపీ పోవాలని.. ఆ పార్టీ అధికారంలో ఉంటే దేశం సర్వనాశనమే అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ రెడ్డి.

Latest Articles

తలసరి ఆదాయంలో నెంబర్.1 స్థానంలో తెలంగాణ: కేసీఆర్

స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు అత్యుత్తమ జీతాలు పొందుతున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన సభలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
253FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్