Site icon Swatantra Tv

గర్ల్ ఫ్రెండ్ మండిలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.దుర్గం చెరువు మెట్రో స్టేషన్ దగ్గరఉన్న గర్ల్ ఫ్రెండ్ మండి గ్రౌండ్  ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీంతో సిబ్బంది అప్రమత్తం అయ్యా రు.

మాదాపూర్‌లోని గర్ల్ ఫ్రెండ్ మండిలో అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన హోటల్ సిబ్బంది, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.

Exit mobile version